Friday, September 20, 2024
Homeక్రైమ్పరకాల చలి వాగులో మృతదేహం లభ్యం..

పరకాల చలి వాగులో మృతదేహం లభ్యం..

పరకాల చలి వాగులో మృతదేహం లభ్యం..

 స్పాట్ వాయిస్, పరకాల: పరకాల చలి వాగులో పదో తరగతి విద్యార్థి మృతదేహం లభ్యమైనది. వాగులో బుధవారం ఉదయం మృతదేహo కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.మృతుడు పరకాల పట్టణానికి చెందిన 10వ తరగతి విద్యార్థిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments