తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా పుదుచ్చేరి ఎల్జీగా కూడా రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలను చేపట్టారు.
స్పాట్ వాయిస్, బ్యూరో
Recent Comments