Saturday, April 5, 2025
Homeవ్యవసాయంఏనుమాములో ఫస్ట్ టైం టెన్ థౌజేండ్

ఏనుమాములో ఫస్ట్ టైం టెన్ థౌజేండ్

ఏనుమాములలో ఫస్ట్ టైం..
టెన్ థౌజెండ్ పలికిన కాటన్
స్పాట్ వాయిస్, కాశీబుగ్గ: పత్తి ధర మళ్లీ పదివేలను తాకింది. ఎప్పుడూ లేనివిధంగా, ఎవరూ ఊహించని రీతిలో, ఏనుమామూల మార్కెట్ చరిత్రలోనే చూడని ధర మంగళవారం నమోదైంది. 300బేళ్ల పత్తిరాగా క్వింటాల్ కు రూ.10,100 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉండడంతో మార్కెట్ లో ఖరీదుదారులు పంటను కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. కనిష్ఠ ధర రూ.9000 పలికింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments