Saturday, May 24, 2025
Homeలేటెస్ట్ న్యూస్కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్..

కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్..

కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ 

 

స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైo ది. 55 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా పార్టీ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ఇందులో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడికి చోటు దక్కింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్కలకు మళ్లీ చోటు దక్కింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి జగిత్యాల నుంచి టికెట్ లభించింది. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు హుజూర్ నగర్, కొడంగల్, నల్గొండ జిల్లాల నుంచి టికెట్ వరించింది. ఉమ్మడి వరంగల్ నుంచి నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిoచారు.

ఉమ్మడి జిల్లాలో..

ములుగు-సీతక్క

నర్సంపేట-దొంతి మాధవరెడ్డి

భూపాలపల్లి-గండ్ర సత్యనారాయణ రావు

స్టేషన్ ఘన్ పూర్ – సింగాపురం ఇందిర

RELATED ARTICLES

Most Popular

Recent Comments