Friday, April 18, 2025
Homeరాజకీయంవరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

కాంగ్రెస్ లోకి కడియం కావ్య

ఢిల్లీ కి వెళ్లిన కావ్య..!

అభ్యర్థి ప్రకటన ఆలస్యానికి ఇదే కారణo !

స్పాట్ వాయిస్, బ్యూరో: కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేoదుకు రెడీ అయ్యారు. ఇప్పటికే కడియం కావ్య ఢిల్లీ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ లో చేరేo దుకు ముహూర్తo ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కావ్య కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ కడియం కావ్య కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేస్తే కడియం శ్రీహరిని రాష్ట్ర ప్రభుత్వం లో క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా పరిణమించింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి జాప్యాని ఇదే కారణo గా తేలుస్తోoది

RELATED ARTICLES

Most Popular

Recent Comments