Wednesday, May 28, 2025
Homeజిల్లా వార్తలువరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్య

వరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్య

వరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్య
స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్యగా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రావీణ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన కలెక్టర్ గోపిని జనరల్ అడ్మినిష్ట్రేషన్ డిపార్ట్ మెంట్ లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments