ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తోందని ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి అన్నారు. రాయపర్తి మండలం కేశవపురం గ్రామంలో ఇటీవల చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కు లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, రాయపర్తి పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి, కోలన్ పల్లి పీఏషీఎస్ చైర్మన్ జక్కుల వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా సీఎం సహాయనిధి
RELATED ARTICLES
Recent Comments