16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం..
తొమ్మిది అంశాలపై చర్చ..
స్పాట్ వాయిస్, బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల16న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. సెక్రటేరియట్లో జరగనున్న సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనుంది. సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగనుంది.
ఎజెండా అంశాలు ఇవే..
*ప్రజాపాలన
*ధరణి
*వ్యవసాయం
*వైద్య – ఆరోగ్యం
*వన మహోత్సవం
*మహిళా శక్తి
*విద్య
*శాంతి భద్రతలు
*డ్రగ్స్ నిర్మూలన
Recent Comments