ఫ్లాష్.. ఫ్లాష్..
సీఎం జిల్లాల పర్యటన ఖరారు..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మళ్లీ జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభించనున్నారు ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లా, మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి, సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Recent Comments