స్పాట్ వాయిస్, క్రైమ్ : మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న నలుగురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ ఎస్.చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.వెయిటింగ్ లో ఉన్న జీడి సూర్యప్రకాశ్ ను మహబూబాబాద్ జిల్లా గూడూరు సర్కిల్ కు బదిలీ చేశారు. అలాగే గూడూరులో పనిచేస్తున్న కోట బాపురావును ఐజీపీ ఆఫీస్ లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. వెయిటింగ్ లో ఉన్న బర్పాటి రమేష్ నను బద్రాచలం టౌన్ సీహెచ్ ఓగా బదిలీ చేశారు. బద్రాచలం టౌన్ సీఐ వై.సంజీవరావను ఐజీపీ ఆఫీస్ లో రిపోర్టుచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Recent Comments