Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుబాల్యవివాహాన్ని అడ్డుకున్న జెడ్పీటీసీ

బాల్యవివాహాన్ని అడ్డుకున్న జెడ్పీటీసీ

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలం,ల్యాబార్థి గ్రామానికి చెందిన బాలికకు వివాహం చేస్తుండగా.. జెడ్పీటీసీ మార్గం బిక్షపతి , చైల్డ్ లైన్ అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నారిని తహసీల్దార్ కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, ఇల్లంద గ్రామ వార్డ్ సభ్యులు, సంఘ సంస్కర్త పిట్టల.రాజు, చైల్డ్ లైన్ జిల్లా అధ్యక్షుడు వీరబాబు, మండల కో ఆర్డినేటర్, జి.మమత, సరిత, సుమ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments