Tuesday, November 26, 2024
Homeజిల్లా వార్తలుఎమ్మెల్యే చల్లాను కలిసిన మైనార్టీ నాయకులు

ఎమ్మెల్యే చల్లాను కలిసిన మైనార్టీ నాయకులు

స్పాట్ వాయిస్, దామెర: హన్మకొండ జిల్లా మైనారిటీ కమ్యూనిటీ భవనాలు, మైనారిటీ రెసిడెన్షియల్ భవనాల నిర్మాణానికి స్థలాలను కేటాయించి, నిధులు మంజూరు చేయాలని కోరుతూ హన్మకొండలోని ఎమ్మెల్యే చల్లాను ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు మహమ్మద్ అజీజ్, డా. రాజ్ మహ్మద్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు నయీమోద్దీన్, దామెర వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, నన్నే సాహెబ్, ఇంతియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments