ములుగు జిల్లాలో సీ డీపీఓ ఆత్మహత్యాయత్నం
స్పాట్ వాయిస్, ములుగు:ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో సీ డీ పీ ఓగా విధులు నిర్వహి స్తున్న ధనలక్ష్మి మంగళవారం ఉదయం కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నిo చింది. అంగనవాడి టీచర్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుం దని, కావాలని అంగన్వాడి టీచర్లు ఆమె పై కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు సస్పెండ్ చేశారని, దీంతో మనస్థాపానికి గురైన ఆత్మహత్య ప్రయ త్నం చేసుకున్నట్టు తెలు స్తుంది. ఆమెను హుటా హుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది
Recent Comments