Sunday, June 8, 2025
Homeజిల్లా వార్తలుసీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం
స్పాట్ వాయిస్,వర్ధన్నపేట: మండలంలోని నల్లబెల్లి గ్రామంలో రూ. 11లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీపీ అప్పారావు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముత్యం దేవేంద్ర సంపత్, ఎంపీటీసీ దుగ్యాల జోతి మాధవరావు, ఉప సర్పంచ్ బిర్రు చంద్రయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి, పీఏసీఎస్ డైరెక్టర్ వాసుదేవ రావు, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments