Wednesday, January 22, 2025
Homeజిల్లా వార్తలుపల్టీలు కొట్టిన ఎస్సై కారు..

పల్టీలు కొట్టిన ఎస్సై కారు..

పల్టీలు కొట్టిన ఎస్సై కారు..

తృటిలో తప్పిన ప్రమాదం..

స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ ఎస్సై ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మిల్స్ కాలనీ ఎస్సైగా పని చేస్తున్న సురేష్ కొత్తకొండ వీరభద్ర స్వామి ని దర్శించుకునేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొత్తపల్లి శివారులో టిప్పర్ ను తప్పించే క్రమంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments