Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలువర్ధన్నపేట బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం

వర్ధన్నపేట బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం

బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం
స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి అజ్ఞాత దాత ద్వారా వర్ధన్నపేట బస్టాండ్ ఆవరణలో ” గంగామాత ” ఆదివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రమేష్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ ఏలెందర్ రెడ్డి, రెండో వార్డు కౌన్సిలర్ రాజమణి, గ్రామ ప్రజలు కొండేటి సత్యం , బోయిన్ పల్లి దేవేందర్, పెద్దూరు రాజకుమార్ ,పిట్టల రాజు ఆర్టీసీ సిబ్బంది గుగులోతు వెంకన్న పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments