రజతోత్సవ సభకు పర్మిషన్ గ్రాంటెడ్..
స్పాట్ వాయిస్, కాజీపేట : బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ నిర్వహించనున్న రజతోత్సవ సభకు శనివారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ పోలీసులు అనుమతినిచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీశ్ కుమార్ పోలీసుల నుంచి అనుమతి పత్రాలను అందుకున్నారు.
Recent Comments