బీజేపీ నాయకుల అరెస్ట్
స్పాట్ వాయిస్ , వర్ధన్నపేట: వరంగల్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ సహనాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీ నాయకులను , పార్టీని దూషించడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా పార్టీ పిలుపు మేరకు ధర్నా చేసేందుకు వెళ్తున్న వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడు చీటూరు రాజు , జిల్లా ప్రచార కార్యదర్శి పిట్టల రాజు , జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పెద్దూరు రాజ్ కుమార్, పట్టణ మాజీ అధ్యక్షుడు కొండేటి సత్యం,
పట్టణ ఉపాధ్యక్షులు గిరి ప్రసాద్ ఉన్నారు.
బీజేపీ నాయకుల అరెస్ట్
RELATED ARTICLES
Recent Comments