Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్బండి సంజయ్ కి బెయిల్

బండి సంజయ్ కి బెయిల్

 

బండి సంజయ్ కి బెయిల్

స్పాట్ వాయిస్, హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయిoది. హన్మకొండ కోర్టులో సుమారు 8గంటలకు పైగా.. ఇరువర్గాలు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి బండి సంజయ్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.రూ. 20వేలతో పాటు ఇద్దరి పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments