Thursday, June 5, 2025
Homeజిల్లా వార్తలుఘనంగా బీరన్న బోనాలు..

ఘనంగా బీరన్న బోనాలు..

ఘనంగా బీరన్న బోనాలు

స్పాట్ వాయిస్, కమలాపూర్: మండలంలోని ఉప్పల్ గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా గొల్ల కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన బీరన్నకు బోనాలు సమర్పించారు. బోనాలను అందంగా అలంకరించుకుని మహిళలు బోనాలను నెత్తిపై ఎత్తుకొని పిల్లాపాపలతో ఊరేగింపుగా బయలుదేరాగా, కురుమ గొల్ల వాయిద్యాలైన డోలు చప్పులతో వారు నృత్యాలు చేస్తూ కనుల పండుగగా బీరన్న కు బోనాలు సమర్పించినారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు బండారి శ్రీనివాస్, విరబోయిన ఐలయ్య, కొనుపుల రామచందర్, మేకల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments