తాడిచెర్ల లో క్షుద్ర పూజల కలకలం.
స్పాట్ వాయిస్,మల్హర్:భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రo తాడిచెర్ల పెద్దమ్మ గుడినుండి తోళ్లపాయ, బిసి కాలనీ కి వెళ్ళే మూడు దారుల (సుంకరి లస్మయ్య మామిడి తోట)దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఘటన స్థలంలో నిమ్మకాయలు, పసుపు ,కుంకుమ తో పాటు గొర్రె పిల్ల ను బలిచ్చిన ఆనవాళ్లు ఉండటంతో మండల ప్రజలతో పాటు , ఆ రహదారి వెంట వెళ్ళే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
Recent Comments