Saturday, May 31, 2025
Homeలేటెస్ట్ న్యూస్భూపాలపల్లిలో ఉద్రిక్తత ..

భూపాలపల్లిలో ఉద్రిక్తత ..

భూపాలపల్లి లో ఉద్రిక్తత ..

 కాంగ్రెస్ ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు..

ఇరువర్గాల నడుమ ఘర్షణ 

స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం అంబేద్కర్ సెంటర్ వద్ద రేవంత్ రెడ్డి యాత్ర సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ తోపులాడుకున్నారు.  పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను పంపిన్చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments