Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్భూపాలపల్లిలో.. విషాదం

భూపాలపల్లిలో.. విషాదం

స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో విషాద ఘటన చోటు చేసుకుంది. భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం నవజాత శిశువు ప్రాణం తీసింది. పసికందు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ బిడ్డకు ఆరోగ్యం బాగా లేదన్న విషయం ఎందుకు చెప్పలేదని ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని తల్లిదండ్రులు వైద్యులను నిలదీశారు.. దీంతో నిలదీయగా వైద్యులు సమాధానం చెప్పకుండా వెల్లిపోయారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.  ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ను వివరణ కోరగా..వైద్యుల నిర్లక్ష్యం లేదన్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments