Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్భద్రకాళి చెరువుకు గండి..

భద్రకాళి చెరువుకు గండి..

స్పాట్ వాయిస్, హన్మకొండ: వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. శనివారం సుమారు 10 గంటల సమయంలో భద్రకాళి చెరువు ఒక్కసారి గండిపడడంతో పోతననగర్, సరస్వతినగర్ కాలనీలకు వరద నీరు చేరుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. భద్రకాళి కట్ట సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కాపు వాడ ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భద్రకాళి చెరువు మత్తడి వైపు సైతం మరో బుంగ పడినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments