స్పాట్ వాయిస్, సంగెం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంగెం మండల తహసీల్దార్ రాజ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ కే శ్రీనివాస్, జూనియర్ లెక్చరర్ బండి విజయ నిర్మల, పోలీస్ కానిస్టేబుల్ బి.శంకర్, పంచాయతీ కార్యదర్శులు సుంకర శ్రావణి, బైరపాక తిరుమల, పాలకుర్తి కళ్యాణి ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఖిలా వరంగల్ గోషామహల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్య శారదా చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అధికారులను పలువురు అభినందించారు.
Recent Comments