Thursday, June 5, 2025
Homeతెలంగాణపెరిగిన మద్యం ధరలు ఇలా..

పెరిగిన మద్యం ధరలు ఇలా..

పెరిగిన మద్యం ధరలు ఇలా..

స్పాట్ వాయిస్, బ్యూరో : మద్యం కొత్త ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే బీర్ల ధరలను సాధారణంగా 15 శాతం పెంచాక దగ్గరి రూపాయికి సవరిస్తారు. ఉదాహరణకు.. రూ.172.5 ఉన్న బీరు ధరను రూ.173 చేయవచ్చు. లేదా రూ.175గా ఖరారు చేయవచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

బీరు ప్రస్తుత ధర – కొత్త ధర

కేఎఫ్‌ లైట్‌ – 150 – 172.5

కేఎఫ్‌ ప్రీమియం – 160 – 184

హేవార్డ్స్‌ – 160 – 184

టూబర్గ్‌ లైట్‌ – 185 – 212.75

కేఎఫ్‌ అల్ర్టా – 210 – 241.5

బడ్వైజర్‌ లైట్‌ – 210 – 241.5

కేఎఫ్‌ అల్ర్టా మ్యాక్స్‌ – 220 – 253

బడ్వైజర్‌ మ్యాగ్నం – 220 – 253

టూబర్గ్‌ స్ట్రాంగ్‌ – 240 – 276

RELATED ARTICLES

Most Popular

Recent Comments