Saturday, June 7, 2025
Homeజిల్లా వార్తలుఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ

ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ

ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ
స్పాట్ వాయిస్, రేగొండ : రేగొండ మండలంలోని అన్నా గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా గ్రామాల్లో ఆడపడుచులు తీరొక్క పూలతో బతకమ్మలను పేర్చి సాయంత్రం గ్రామాల్లోని ఆలయాల్లో బతుకమ్మలను పెట్టి పాటలు పాడుతూ ఆడుకున్నారు. కాగా పితృ అమవాస్య సందర్భంగా పెద్దలకు బియ్యం ఇచ్చి మొక్కులు అప్పగించారు కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, జెడ్పీటీసీ సాయిని విజయ ముత్యం, సర్పంచులు, ఎంపీటీసీలు ఆయా పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments