Thursday, November 21, 2024
Homeజాతీయంబ్యాంకులకు వరుస సెలవులు

బ్యాంకులకు వరుస సెలవులు

బ్యాంకులకు వరుస సెలవులు
ఎన్ని రోజులంటే…
స్పాట్ వాయిస్, హన్మకొండ: బ్యాంకు లు శుక్రవారం నుంచి వరుసగా బంద్ ఉండనున్నాయి. మార్చి 26న నాలుగో శనివారం, మార్చి 27న ఆదివారం బ్యాంకులకు సెలవులు. మార్చి 28, మార్చి 29న బ్యాంకుల సమ్మె కారణంగా బంద్ ఉండనున్నాయి. ఇక ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా సేవలు అందుబాటులో ఉండవు. ఏప్రిల్ 2న ఉగాది, ఏప్రిల్ 3న ఆదివారం, ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవులున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments