Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ కోర్టుకు బండి సంజయ్

వరంగల్ కోర్టుకు బండి సంజయ్

పోలీసులు భారీ బందోబస్త్

స్పాట్ వాయిస్, హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను గాజుల రామారం పోలీస్ స్టేషన్ నుంచి వరంగల్ కు తరలించారు. ముందుగా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బండికి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి జాఫర్ గడ్ కు.., అక్కడి నుంచి మడికొండ పీటీసీ కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 4.10 నిమిషాలకు హన్మకొండ వరంగల్ జిల్లా కోర్ట్ లో హాజరు పరిచారు. భారీ పోలీస్ బందో బస్త్ నడుమ కోర్ట్ లోకి తీసుకెళ్లారు. కోర్టు లోకి మీడియా ను అనుమతిo చలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments