స్పాట్ వాయిస్, హన్మకొండ: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఇంట విషాదం నెలకొంది. అరూరి రమేశ్ తల్లి అరూరి వెంకటమ్మ సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రముఖులు ఆయన తల్లికి నివాళులర్పించి.. పరామర్శిస్తున్నారు.

Recent Comments