Thursday, September 19, 2024
Homeజిల్లా వార్తలుతేజ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం..

తేజ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం..

స్పాట్ వాయిస్, కాజీపేట: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కాజీపేట బాపూజీ నగర్ లో తేజ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి మండపం వద్ద ఆదివారం మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జన్ను శంకర్, ముట్టి జయరాజు, సురేందర్ సింగ్, శ్రీధర్, ఆనంద్, నర్సింగరావు, జగన్, పాల్, మురళి, అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments