110 మంది ఏసీపీల బదిలీలు
స్పాట్ వాయిస్, బ్యూరో : రాష్రంలో భారీగా ఏసీపీ బదిలీ లు అయ్యాయి. ఒకేసారి 110 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
👉వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా తిరుమలేష్
👉హన్మకొండ ఏసీపీగా దేవేందర్ రెడ్డి
👉నర్సంపేట ఏసీపీగా కిరణ్ కుమార్
👉వర్ధన్నపేట ఏసీపీ గా నర్సయ్య,
👉మామునూర్ ఏసీపీగా అబ్దుల్ రహమాన్
👉భూపాలపల్లి ఏసీపీగా సంపత్ రావు నియామకం
Recent Comments