వరంగల్ -ఖమ్మం బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..
అక్కడికక్కడే మహిళ మృతి..
స్పాట్ వాయిస్, క్రైమ్: వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం తో మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. వరంగల్ ఖమ్మం బ్రిడ్జి ఈ ప్రమాదం జరిగింది. భర్త, కొడుకు తో కలిసి బైక్ (ts 26 b7772 ) పై వెళుతుoడగా వరంగల్ ఖమ్మం బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం డికొంది. బైక్ అదుపు తప్పి కింద పడగా.. మహిళ సైతం పడిపోయి oది. దీంతో మహిళ తల పై నుండి వాహనం వెళ్లడం తో ఆమె అక్కడికి అక్కడే మృతి చెందిoది. మహిళ భర్తకు కొడుక్కు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments