Friday, September 20, 2024
Homeక్రైమ్వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

  స్పాట్ వాయిస్‌, వరంగల్: ఖిలావరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వర్ధన్నపేటకు చెందిన గణేష్‎గా పోలీసులు గుర్తించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments