Saturday, April 5, 2025
Homeజిల్లా వార్తలుగూడ్స్ ఆటో....బైక్ ఢీ..

గూడ్స్ ఆటో….బైక్ ఢీ..

గూడ్స్ ఆటో….బైక్ ఢీ..

ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేట- వరంగల్ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం .. వరంగల్ నుండి నర్సంపేటకు పండ్ల లోడ్ తో వస్తున్న గూడ్స్ ఆటో ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్థానిక బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు శ్రీకర్, శివాజీ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments