కోమల్ల టోల్ గేట్ వద్ద ప్రమాదం..
అక్కడికక్కడే యువకుడి మృతి
స్పాట్ వాయిస్, రఘు నాధ్ పల్లి: మండలం లోని కోమల్ల టోల్ గేట్ వద్ద బైక్ పై వెళుతున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడం తో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Recent Comments