Wednesday, March 12, 2025
Homeలేటెస్ట్ న్యూస్హనుమకొండలో తెల్లవారు జామున ఘోర ఘటన

హనుమకొండలో తెల్లవారు జామున ఘోర ఘటన

హనుమకొండలో తెల్లవారు జామున ఘోర ఘటన.. 

ఇన్నోవాను ఢీ కొన్న గ్రానైట్ లారీ..

స్పాట్ వాయిస్, క్రైమ్: హనుమకొండ ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలోని సిగ్నల్ వద్ద ఉదయం నాలుగు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లోడ్ తో వెళ్తున్న లారీ.. ఇన్నోవా కారుకు ఢీకొoది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతోనే ఈ ఘటన జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments