హన్మకొండలో రోడ్డు ప్రమాదం..
ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..
స్పాట్ వాయిస్, క్రైమ్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హన్మకొండ నక్కలగుట్టలోని మునిసిపల్ ఆఫీస్ ఎదుట జరిగింది. బైక్ పై వెళ్తున్న వారిని వాటర్ సప్లై చేసే టాటా ఏస్ వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి పరిస్థితి విషమo గా ఉంది. ఈ ప్రమాదం పూర్తి వివరాలు తెలి యాలిసి ఉంది.
Recent Comments