Thursday, December 5, 2024
Homeక్రైమ్గాంధీ నగర్ లో రోడ్డు ప్రమాదం..

గాంధీ నగర్ లో రోడ్డు ప్రమాదం..

గాంధీ నగర్ లో రోడ్డు ప్రమాదo

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్ 353 జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళ్తే.. మండలం లోని కర్కపల్లి గ్రామానికి చెందిన ఇడబోయిన చిలుకమ్మ తన మనమరాలను చూసేందుకు గాంధీ నగర్ వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా.. తనకు తెలిసిన ఖమ్మం జిల్లా కు చెందిన వెంకన్న బైక్ పై వెళ్తూ కనిపించాడు. దీంతో ఆమె తనను గ్రామం లో దించాలి అని అడగగా.. బైక్ పై ఎక్కించుకున్నాడు. గ్రామానికి వెళుతుo డగా ట్రక్ ఢీ కొంది. వెంటనే సమాచారం అందుకున్న ఎస్సై అభినవ్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో హాస్పిటల్ తరలించారు. అయితే చిలుకమ్మ మార్గ మధ్యలో మృతి చెందినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments