Saturday, September 21, 2024
Homeక్రైమ్విషాదం నింపిన రోడ్డు ప్రమాదం

విషాదం నింపిన రోడ్డు ప్రమాదం

కటాక్ష పూర్ వద్ద రోడ్డు ప్రమాదం
ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
స్పాట్ వాయిస్ , ఆత్మకూరు: మండలంలోని కటాక్ష పూర్ వద్ద బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం లో కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన కుకిడి సత్యనారాయణ(25) అక్కడికక్కడే మృతి చెందాడు, అనుగల శ్రీకాంత్(20) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments