Saturday, April 19, 2025
Homeక్రైమ్భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
అక్కడికక్కడే వ్యక్తి మృతి

స్పాట్ వాయిస్, గణపురo: భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని గణపురం మండలం కరక్కపల్లి వద్ద నేషనల్ హై వే 355 పై భూపాలపల్లి మండలం నదిగామకు చెందిన వ్యక్తి (40) మృతి చెందాడు. అర్ధ రాత్రి సుమారు 2గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments