Tuesday, May 27, 2025
Homeతెలంగాణతహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

తహసీల్దార్  ఇంట్లో ఏసీబీ సోదాలు ..

స్పాట్ వాయిస్, హన్మకొండ: హన్మకొండలోని కేఎల్ ఎన్ రెడ్డి కాలనీలోని జమ్మికుంట తహసిల్దార్ రజినీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేసిన ఆమె ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు తహసిల్దార్ ఇంటి తో పాటు బంధువుల ఇంట్లో సోదాలు చేపట్టినట్లు తెలిసింది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments