స్పాట్ వాయిస్, కమలాపూర్: మండల కేంద్రానికి చెందిన తౌటమ్ నరేష్ (28) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం బుధవారం వరంగల్ ఎంజీఎం వెళ్లాడు. ఈ క్రమంలో తీవ్ర జ్వరం, అంతలోనే గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో తండ్రి, ఇప్పుడు కుమారుడు మరణించడంతో ఆ కుటుంబంలో విషాధం నెలకొంది
Recent Comments