Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఎమ్మెల్యే రాజయ్య-నవ్య వివాదంలో కొత్త మలుపు..

ఎమ్మెల్యే రాజయ్య-నవ్య వివాదంలో కొత్త మలుపు..

ఎంట్రీ ఇచ్చిన జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు..
నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖకు ఆదేశాలు

స్పాట్ వాయిస్, క్రైం: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. వీరి అంశంలో కొత్తట్విస్టులు వచ్చిపడుతున్నాయి. తాజాగా నవ్య కేసును జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఈ మేరకు పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందించాలని పోలీసు శాఖను ఆదేశించాయి. ఇదిలా ఉంటే కాజీపేట ఏసీపీ శుక్రవారం ఎమ్మెల్యే రాజయ్య వేధింపులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ నవ్యకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments