ఆటోపై పడిన గ్రానైట్ రాయి
అక్కడికక్కడే ముగ్గురు మృతి
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మహబూబాబాద్ లో ఘోర ఘటన చోటు చేసుకుంది. కురవి మండలంలోని జాతీయ రహదారిపై గ్రానైట్ తీసుకెళ్తున్న లారీ నుంచి పెద్ద బండరాయి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Recent Comments