మానేరు వాగుపై తెగిన రోడ్డు..
స్పాట్ వాయిస్ , టేకుమట్ల: టేకుమట్ల మండలం
గర్మిల్లపలి శివారు కలికోటపల్లి..పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామాల మధ్యలో ఉన్న మానేరు వాగుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు గురువారం కొట్టుకుపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులో నీటి ఉధృతి పెరిగింది. దీంతో మట్టి రోడ్డు తెగిపోయింది. రెండు జిల్లా ల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి.
Recent Comments