Sunday, September 22, 2024
Homeకెరీర్అలర్ట్.. అలర్ట్

అలర్ట్.. అలర్ట్

గ్రూప్-1 ప్రిలిమ్స్ డేట్ ఫిక్స్
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: గ్రూప్​ –1 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ పీఎస్సీ కమిటీ సభ్యులు మంగళవారం సమావేశమై గ్రూప్​ –1 ప్రిలిమ్స్​ పరీక్ష తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 16న గ్రూప్​ –1 ప్రిలిమ్స్ (ప్రాథమిక పరీక్ష)ను నిర్వహించనున్నారు. మెయిన్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments