Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్రేపటి నుంచి జోరు వర్షాలు..

రేపటి నుంచి జోరు వర్షాలు..

రేపటి నుంచి జోరు వర్షాలు..
స్పాట్ వాయిస్ , బ్యూరో: వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. రేపటి నుంచి జోరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్‌, కర్నాటక ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments