స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఎ.సంపత్ రావు శుక్రవారం రాష్ట్రస్థాయి పోలీసు సేవా పతకం అందుకున్నారు. ఈ మేరకు రాష్ర్ట హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ హైదరాబాద్ లో అందజేశారు. రాష్రంలో పోలీసు శాఖలో ప్రతిభచూపిన వారికి సేవా పతకాలు ఇచ్చారు. రాష్ర్టస్థాయిలో ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందిన ఏసీపీ సంపత్ రావుకు స్థానిక పోలీసులు అభినందనలు తెలిపారు.
Recent Comments