Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్మందు బాబులకు సర్కార్ షాక్..

మందు బాబులకు సర్కార్ షాక్..

స్పాట్ వాయిస్‌, డెస్క్; మందుబాబులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. మద్యం దుకాణాల్లో బుధవారం అమ్మకాలు పూర్తి కాగానే అబ్కారీ అధికారులు మద్యం సీజ్‌ చేయనున్నారు. నిల్వలు లెక్కించి గురువారం నుంచి.. పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. అయితే ఎంత మేర ధరలు పెరిగాయనే వివరాలు వెల్లడించారు.

బీరుపై రూ. 20 పెంపు
లిక్కర్ క్వార్టర్ పై రూ. 20

ఫుల్ పై రూ.80

RELATED ARTICLES

Most Popular

Recent Comments